ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 మా కేంద్రంలో  మందుకు బానిసలైన వారు కొంతమంది ఉన్నారు  సుమన్ లాంటివారు తమ మిత్రులు నలుగురితో కలిసి  నన్ను కూడా వెంటబెట్టుకొని వారానికి రెండుసార్లు కానీ మూడుసార్లు కానీ  బార్ కి వెళ్లి ఆనందం   పొందటం అలవాటు  విజయవాడలో ఉన్న అన్ని బార్లను చూసాం  అందరూ మందు తీసుకోవడం నేను  గోల్డ్ స్పాట్ తాగటం అలవాటు  ప్రత్యేకించి నన్ను తీసుకోవడం వారిని ఇంటి దగ్గర దిగపెట్టడం  కోసం  ఒకరోజు అనుకోకుండా సుమన్ కొంచెం ఎక్కువ తీసుకోవడం  రిక్షాలో వెళుతున్నప్పుడు అప్పటికీ ఆటోలు బాగా రాలేదు  చిన్న రాయి టైర్ కు తగిలి బోల్తాబడ్డం తనకు దెబ్బలు తగలడం  స్పృహ కోల్పోవడం జరిగింది  దగ్గరలోనే ఉన్న డాక్టర్ సమరం గారు హాస్పటల్ తీసుకు వెళ్లాను  సమరం గారి మా కుటుంబానికి సుమన్ కుటుంబానికి చాలా సన్నిహిత మిత్రులు.తెల్లవారి సుమన్ భార్య మా ఇంటికి వచ్చి  అన్నగారు రాత్రి మీరు భగవంతుడిలా  మా వారిని కాపాడారు లేకుంటే నా పసుపుతాడు తెగి ఉండేది  దేవుడు లా వచ్చి రక్షించారు అని కళ్ళ నీళ్ల పర్యంతం అయింది  ఆమెను ఓదార్చి కాపీ ఇచ్చి పంపించాం  ఆవిడ అన్నంత మాత్రం చేత నేను భగవంతుని దేవుని అయ్యానా  భగవంతుడు అంటే అసలు అర్థం  తెలిసింది ఎవరికి రాముడు కృష్ణుడు లాంటి వారిని అనుకుంటారు   స్త్రీ జననేంద్రియాలు కూడా  భగము అని పిలుస్తారు  భగము కలిగిన వాడు భగవంతుడు అంటే స్త్రీ అంగం అతనికి ఉన్నదా పురుషునికి  అంటే వెలుగు  తొమ్మిది నెలలు  చీకటిలో గడిపిన బిడ్డకు వెలుగు చూయిస్తూ  ముందుకు వెళ్లడానికి దారి ఇవ్వడాన్ని  భగము అని అంటారు.రవీంద్రనాథ్ ఠాగూర్  మన భారతదేశం గురించి ప్రపంచానికి తెలియజేసిన మహాకవి  వారు రాసిన ప్రతి వాక్యం  శిరోధార్యమే  నిజానికి ఆడంబరాలతో అలంకారాలతో ఐశ్వర్యాలతో  తులతూగే వారికి  జీవితపు విలువలు తెలియవు అని చాలామంది చెబుతూ ఉంటారు  మనకు కూడా కొన్ని అనుభవాలు  జీవితంలో జరిగే ఉంటాయి  వాటికి అతీతంగా బ్రతికి ప్రతి వారిని తన కుటుంబ సభ్యులుగా గౌరవించిన వాడు  రవీంద్రనాథ్ ఠాగూర్  బెజవాడ గోపాల్ రెడ్డి గారు కూడా వారి శిష్యరికం చేశారు  వారు స్థాపించిన  బడిలో చదివి వారు రాసిన ప్రతి అక్షరాన్ని తెలుగులో   అనువదించి వారి గొప్పతనాన్ని  ఆంధ్రదేశంలో కూడా  చదువరులను ఆకర్షించేలా చేసినవాడు  డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి  గారు  అలాంటి కవితలు  చదవడమే కాకుండా ఆచరించినట్లయితే వారిని మించిన గొప్పవారు కావడానికి అవకాశం ఉంటుంది.తర్వాత విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్టేజి డైరెక్టర్గా నియామకం అయ్యారు డిప్యుటేషన్ మీద  మూడు విశ్వవిద్యాలయాలలో పనిచేశారు మన రాష్ట్రంలో నాటక విద్య వల్ల నాలుగు విశ్వవిద్యాలయాలలో పనిచేయడం ఆయనకు కలిసి వచ్చిన అరుదైన అవకాశం నిర్వహించడం ఆయనకు ఎంతో గర్వకారణం  శ్రీరాములు అంటే సిరికి రాముడు అని అర్థం పేరుకు తగ్గట్టుగానే భాగ్యలక్ష్మి తన ఇల్లాలని చేసుకున్నారు నాటకాలు ఆడుతూనే ఇద్దరు పిల్లలకు  ఆడపిల్లలకు ఇద్దరు మగపిల్లలకు మంచి చదువు చెప్పించి వారు బ్రతుకుతూ పదిమందిని బ్రతికించేలా తీర్చిదిద్దారు  నాటక జిజ్ఞాస గల కుమార్తె నాటకాలు దానికి అవరోధాలు కల్పించకుండా తన నిర్దేశికత్వంలో తీర్చిదిద్దటం గొప్ప విశేషం.

================
సమన్వయం . డా. నీలం స్వాతి 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం