సోమలత! అచ్యుతుని రాజ్యశ్రీ

 సోమరసం అనేది నేడు మద్యం కింద సురాపానం అనే అర్ధం లో వాడుతున్నారు. అది ఒక అపురూప మూలిక.రోగాలు చర్మ వ్యాధులు పోగొడ్తుంది.అత్రిమహర్షి కూతురు కి పెళ్లి కాలేదు.ఆత్మ హత్య చేసుకోవాలి అని సోమలత ఆకుల్ని నమిలి మింగింది.   ఆశ్చర్యం! ఆమె రుగ్మతలు పోయాయి.పెళ్లి లో వధువు తలపై కాడిపెట్టి రంధ్రం లోంచి నీరు పోయడంలో అంతరార్థం ఏమంటే సోమలతరసంతో రోగాలు నాశనం ఐనట్లు వధువుకి  చర్మ వ్యాధులు రాకూడనిది ఆమంత్రాల అంతరార్థం 🌹
కామెంట్‌లు