చిత్రానికి కవిత ; -కోరాడ

 దుప్పి కొమ్ములు చూడ కత్తులను బోలును...! 
చాలినంతబలము తనకులేదు
 క్రూర జంతువుల పాల్పడి పోవు న య్య యో...! 
బాలహీను లెప్పుడును... 
  బలవంతు లకు బలి... 
ఇది యేమి నీతి... 
    ఓ  నిఖిలేస్వరా...!! 
     *******

కామెంట్‌లు