కనుకధారాస్త్రోత్రం;- కొప్పరపు తాయారు

  🌟శ్రీ శంకరాచార్య విరచిత🌟 
 విశ్వా మరేంద్ర ‌పదవిభ్రమ దానదక్ష మ్
 అనంద కందమని మేష మనంగ తంత్రమ్ !
 ఆ కేక రా స్థిర కనీనిక పద్మ నేత్రమ్
భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయ !
  
భావం:
     తనను భజించువారికి దేవేంద్ర పదవిని సైతమివ్వ జాలినవియు,
మానవుడనుభవింపగోరు ఎల్ల  ఆనందములకునుమూలమైనవియు,(దేవత యగుటచే) ఱెప్పపాటు  లేనివియు, భగవాన్ విష్ణుమూర్తికి సైతము మన్మధ బాధను కలిగింపగలవియు, అర్థనిమీలితము(మాగన్ను) గా చూచు నవియునైన శ్రీ మహాలక్ష్మి మాత యొక్క నేత్ర కమలములు నాకు సంపదలను కటాక్షించుగాక !
                      *****

కామెంట్‌లు