కనుకధారాస్త్రోత్రం;- కొప్పరపు తాయారు
 🌟శ్రీ శంకరాచార్య విరచిత🌟 

ముగ్ధా ముహుర్, విదధతి వదనే మురారే
ప్రేమ ప్రపాత ప్రణిహితాని గతా గతాని
మాల దృశోర్ మధుకరీవ మహోత్పలేయా
సామే శ్రియం దిశతు సాగర సంభవాయః

భావం: ఒక పెద్ద కమలము చుట్టూతా ఆగి ఆగి పరి భ్రమించు తుమ్మెదల వలె విష్ణుమూర్తి యొక్క మోముపై వెల్లువలెత్తిన ప్రేమను మాటిమాటికిని ప్రసరింప చేయు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్ష పరంపర నాకు సంపదల నను
గ్రహించుగాక !!
                      *****


కామెంట్‌లు