మన తిరుపతి వెంకన్న;- చిరసాని శైలూషి,నెల్లూరు.
 ఆ తర్వాత తిరుపతికి వచ్చి ఇజారాదారు యొక్క సైన్యమును తన హిందూ సిపాయిలను కొండకు పంపి నారాయణ శాస్త్రి ని మట్ల వారి అడవికి పారద్రోలి శాస్త్రికి సహాయముగా సేన వచ్చుచున్నది అని చెప్పుట నిజము కాదని తెలుసుకొని పదిమంది  సోల్జర్లను విల్క వద్ద తిరుపతిలో నుంచి తను బయలుదేరి వెళ్లాడు ఆ తర్వాత కొద్ది రోజులకు మట్లవారి సహాయం వల్ల కరణం బాడీ మరమ్మతు చేయుచున్నారని విని వెళ్తా సైన్యముతోనూ మందు గుండు సామానుతోను కార్యక్రమానికి వెళ్లాడు కానీ చచ్చేటట్లు గుండు దెబ్బలు  తగిలి డోలిలో సేనతో పారిపోయి వచ్చాడు ఇలా ఉండగా బసౌలత్ జంగ్ సేనాని పెన్నా నది దాటి పోలూరు కోట స్వాధీన పర్చుకొని కాల వద్దకు వచ్చాడు.బంగారు యాచమనాయుడు దామర్ల వెంకటప్ప నాయుడు సంపత్రావు వీర్ల ఒక్కొక్కరి వద్దకు నలభై వేల రూపాయలు కప్పము తీసుకొని ఫ్రెంచ్ వారు సహాయానికి రా 
రని తెలుసుకున్న తర్వాత గ్రహించి ఇంగ్లీష్ వారు సైన్యముతో 100 వాసి వద్ద ఉండుటను చూసి కర్ణాటక నుంచి పారిపోయారు ఆ తర్వాత సైన్యములని కూడా వారి వారి ప్రదేశానికి చేరుతాయి ఈ దేవస్థానపు రాబడి ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి చేరుతూ దేశ పరిపాలన మాత్రము 1801 వరకు ఆర్కాడు నవాబులుగా ఉండెను అయితే 1782 మొదలు 1765 వరకును 30 మొదలు 1792 వరకును నవాబులకు బదులు ఈస్టిండియా కంపెనీ వారు దేశాన్ని పరిపాలించారు  1801 జులై 31వ తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి శాశ్వతంగా నవాబు గురించి దేశ పాలన మహమ్మదీయ ప్రభుత్వం  అంతమయ్యింది.
1801 జూలై 31వ తేదీ మొదలు ఇంగ్లీష్ ప్రభుత్వానికి లోబడి ఈ దేవస్థానం ఉంది 1848 జూలై నెల 10వ తేదీన శ్రీ మహంతు సేవాదాస వారి పేర  సన్నడు పుట్టి  దేవస్థాజి  ములకు విచారణ కర్తలుగా ఏర్పడు వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ వారే సర్కారు ఉద్యోగస్తుల నుంచి దేవస్థానం వ్యవహారము చక్కచేసేవారు శ్రీహాతీరామ్ మఠం శ్రీమహం సేవాదాస్ శ్రీవారి కార్యాలయం నుంచి శిష్య పరంపర శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానములకు అందులో చేరిన  చిన్నచిన్న దేవస్థానములకును విచారణ కర్తగాను దేవస్థానం కార్యనిర్వాహకత్వం జరిపించుకున్నారు కలియుగంలో స్మరణ మాత్రమున ముక్తిని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనము  ఈ చిన్ని పుస్తకంలో విషయాలు చదివినంత సులభ సాధ్యం అవును అని తెలుసుకోవాలి.


కామెంట్‌లు