చిత్రానికి పద్యం ; - కోరాడ నరసింహా రావు !

 రాజ హంస లిలనుయరుదు గా కనిపించు
 గాంచి నంత మనము పరవసించు
  అరుణోదయ సమీరములు
 హాయి గొలుపుసమయాన
  ఆనందము రెట్టిం చగ... 
   కానుపించె... కల హంస...! 
         ******
 
కామెంట్‌లు