కల్యాణ వృష్టి స్తవం ;- కొప్పరపు తాయారు
 🌟 శ్రీ శంకరాచార్య విరచితం🌟
 3) 
ఈశత్వనామ కలుషాః కాంతి వా న సన్తి 
బ్రహ్మాదయః ప్రతిభవం ప్రలయాభిభూతాః
ఏకః స ఏవ జననీ స్థిర సిద్ధి రాస్తే
యః పాద యో స్తవ సకృత్ ప్రణతం కరోతి !
భావం:
          అమ్మా! ఎంతోమంది దేవి దేవతలు  ప్రళయాంత జల సృష్టిలో కలిసి పోగా, ఒక్కసారి నీ పాద పద్మములపై పడి శరణు వేడిన వారు, ఎటువంటి వినాశనమునకు లోను కాకుండా ఉండిపోతారు.
                         🍀🪷🍀


కామెంట్‌లు