కనుకధారాస్త్రోత్రం;- కొప్పరపు తాయారు

  🌟శ్రీ శంకరాచార్య విరచిత🌟
  
కాలాంబు దాళి లలితోరసి కైటభారేర్
ధారాధరే స్పురతియా తటి దొంగ నేవ !
మాతన్ సమస్త జగతామ్ మహనీయ మూర్తిర్
భద్రాణి మే దిశతు భార్గవ నందనాయా !
భావం:
మబ్బు మధ్యలో మెఱయు మెఱుపు వలె
విష్ణుమూర్తి యొక్క (వెంట్రుకలతో నల్లనై) నీలమేఘ సన్నిభమైన వక్షః స్థలంనందు వెలసిల్లు 
మహనీయమూర్తి, సకల జగన్మాత శ్రీ మహాలక్ష్మి భగవతి నాకు సమస్త శుభములను గూర్చు గాక !
   వివరణ: భార్యానురాగతిశయము చే భగవాన్ శ్రీ మహా విష్ణువు ఆమెను  తన వక్షః స్థలమునందు దాచుకున్నారుని పురాణ వచనము. 
                      *****

కామెంట్‌లు