కల్యాణ వృష్టి స్తవం ;- కొప్పరపు తాయారు.
🌟 శ్రీ శంకరాచార్య విరచి🌟

10) 
లక్ష్మేషు సత్స్వపి కటాక్ష నిరీక్షణానా
ఆలోకయ త్రిపుర సుందరి మాం కదా చిత్
నూనం మాయాతు సదృశ్యః కరుణైక పాత్రం
జాతో  జనిష్యతి జనోన చ జాయతేవా !!

భావం:
ఓ త్రిపుర సుందరీ! నీ కటాక్ష వీక్షణములకు 
గమ్యస్థానములు ఎన్ని ఉన్ననూ నన్ను ఒక్కసారి చూడుము. 
నాతో సమానంగా దయ చూపదగినవాడు 
పుట్టలేదు పొట్టబోడు పుట్టుట లేదు. 
                      🪷🍀🪷


కామెంట్‌లు