....వృ ద్దా ప్యం- .. కోరాడ నరసింహా రావు!
వృ ద్దా ప్యం  శ రీ రానికే... 
  మనసుకు కాదు...! 
ఎవరిమీదా ఆధార పడక
  యే ఒక్కరికీ భారము కాక
  తన బ్రతుకు భారము.. 
   తన పైనే వేసుకుని... 
   స్వతంత్రంగా .... 
    బ్రతికే  బ్రతుకే బ్రతుకు కదయ్య...! 
   ఎందరో వృద్దులకు... 
      నీ బ్రతుకే ఆదర్శము! 
కష్టె ఫలి  ... శ్రమయేవ జయతే
 నీ శ్రమయే జయించింది...! 
  నీ బ్రతుకు ఫలించింది...!! 
     నీజన్మ ధన్య మయినది. 
       ******
.

కామెంట్‌లు