శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం;- కొప్పరపు తాయారు
 🍀శ్రీ శంకరాచార్య విరచిత🍀 
  
15) అగౌర గాత్త్రే రలలాట నేత్త్రేః
       అశాన్త వేషై రభుజంగ  భూషైః  !
       అభోధ ముద్రైః రనపాస్త నిద్రైః
      అపూర్ణ  కామై. రమరై రల నః  !!
భావం: తెల్ల శరీరం లేనివారు, నుదుటి యందు మూడవ కన్ను లేనివారు. శాంతమైన వేషము లేని వారు, సర్పా భరణములు లేనివారు, నిద్రను జయించ లేని వారు. (దక్షిణామూర్తి కంటే ఇతరులు) అగు దేవతలతో మాకు పని లేదు. 
              🍀🪷🍀


కామెంట్‌లు