శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం;- కొప్పరపు తాయారు
  🍀శ్రీ శంకరాచార్య విరచిత🍀 
  
18) వ్యాలంభినీభిః పరితో జటాబిః
       కలావశేషేణ కలాధరేణ
       పశ్యల్లలాటే ముఖేందు నాచ
       ప్రకాశశే చేసి నిర్మలా నామ్ !
భావం: దక్షిణామూర్తీ! చుట్టూ వ్రేలాడు చున్న
జడలతో ఒక్క చంద్రకళతో,  మూడవ కంటితో, చంద్రుని వంటి ముఖముతో నీవు పుణ్యాత్ముల
హృదయము నందు ప్రకాశించుచున్నావు. 
              🍀🌹🍀


కామెంట్‌లు