మన తిరుపతి వెంకన్న;- చిరసాని శైలూషి,నెల్లూరు.
 అప్పుడు ఉత్సవ పడి తరాదులు పోను వర్గమునకు 65,000 వరహాలు ఆర్కిడ్ నవాబులకు దేవస్థానము నుండి రాబడి వస్తుంది దేవస్థానం వల్ల వచ్చేటువంటి రాబడిని కర్ణాటక ఉత్సవంలో ఆయన ఖర్చులకు గాను నవాబు మహమ్మద్ అలీ  1758లో ఇంగ్లీషు వారికి ఇచ్చాడు ఆ తర్వాత రాబడి మాత్రం ఇంగ్లీష్ వారికి చేరుతూనే ఉంది 1753లో బ్రహ్మోత్సవానికి ముందు ఈ దేవస్థానము స్వాధీనం చేసుకొన నిర్ణయించి తిరుపతికి వచ్చిన మొహమ్మద్ కోమల్ ఇంగ్లీష్ సేనాని ఓగిల్బి మహమ్మద్ సేనాని ఓబుల్లాఖా 9 వీరి ఇరువురి వల్ల ఓడింపబడినందున దేవస్థానము రాబడి చలనము కలుగలేదు  1757లో ఆతృప్తి చెందిన నజీముల్లా ఖాన్ బ్రహ్మోత్సవానికి యాత్రికులను ఉత్సవమునకు రాకుండా తన రాజ్యమైన నెల్లూరు మండలము నుంచి వెనుకకు తరిమినందన బ్రహ్మోత్సవానికి రాబడి తగ్గింది.
1753లో నవాబు సహరిధరుడైన అబ్దుల్ వాహబ్ ఖాన్ పాలేరు నదికి ఉత్తరముగా ఉన్న రాజ్యమునకు గవర్నర్గా ఉండి రాజ్యమoదలి సొమ్ము  వృథా ఖర్చుపెట్టి ధనం లేకుండా చేశాడు తిరుపతి దేవస్థానాన్ని ముట్టడించడానికి ఇంగ్లీష్ వాళ్లు సేనలు పంపుచున్నారు ఆక్రమించెను హైదరాబాద్ నుంచి ఫ్రెంచ్ సేనలు బుస్సీ వచ్చుచూ తిరుపతిలో మకాం చేశాడు  నజీబుల్లాఖాన్ తో ఫ్రెండ్షిప్ నాయకులకు మరో సినీనెల్లూరు నుంచి వచ్చి కలుసుకున్నాడు చంద్రగిరిలో ఉన్న అబ్దుల్ వహాబ్ కూడా చేరాడు దేవస్థానపు అసారాధారణ గా ముట్టడించి దేవస్థానం సొమ్మును తీసుకున్నారు దేవస్థానం వారు తమ స్వాధీనం కాదని తెలుసుకొని అబ్దుల్ వహాబ్ వెడలీ క్రమేనా ఇంగ్లీష్ వారి స్నేహం చేశాడు.ఫ్రెంచ్ వారు దేవస్థానపు ఇజారాదార వద్ద నుంచి లక్ష రూపాయలు తీసుకొని ఇంగ్లీష్ వారికి రాసి ఇచ్చాడు రీతిని కవులు వ్రాయించుకుని కొంచెం సైన్యము ఈ నూతన  సంపాద్యములు కాచుటకు ఉంచి అందరూ వెళ్ళిపోయారు 1759 మహారాష్ట్రలో  సేనాని గోవింద గోపాలరావు ఫ్రెంచ్ వారు నగల స్వల్ప పారితోషక మనకు తృప్తి చెందక తిరుపతిని గంగమ్మ జాతరకు ముందు ముట్టడించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమును తిరుపతియులోపరుచుకున్నాడు అక్కడి నుంచి పన్ను వసూలు చేయాలి  అని   తలచినాడు  కానీ మే నెలలో కృష్ణా నది వరదలు వచ్చునని పూనాకు బాలాజీ రావు వాపస్ రమ్మనగా నారాయణ శాస్త్రి అనువాని  చేతి కింద కొంచెం సేనలు నుంచి తిరుపతిని వదిలాడు.

కామెంట్‌లు