కల్యాణ వృష్టి స్తవం ;- కొప్పరపు తాయారు.
🌟 శ్రీ శంకరాచార్య విరచిత 🌟 

13)
కల్పోప సఃహృతిషు కల్పిత తాణ్డవాస్య
దేవస్య బణ్డ పరిశోః పరభైరవస్య 
పాశాంకుశై  క్షవశరాసనపుష్పబాణా
సా సాక్షిణీ విజయతే తావు మూర్తి రేకా !

భావం: ఓ త్రిపుర సుందరీ ! ప్రళయకాలమునందు తాండవం చేయుచూ గండ్రగొడ్డలిని చేపట్టిన
పరమేశ్వరునకు సాక్షిగా పాశము_అంకుశం_చెరకువిల్లు_పుష్పబాణము ధరించిన నీ స్వరూప మొక్కటే నిలబడు చున్నది .
                 🪷🍀🪷


కామెంట్‌లు