* కో రా డ హై కూ లు *

 మోడు వారినా
  నీ జీవన వృ క్ష ము
   చిగు రిస్తూనే....! 
    ******
బడుగు జీవి
కలలు కల్ల లైనా
 ఆశ చిగుర్చె...! 
   ****
ఆశ - నిరాశ
 ఊగిస లాట లోనే
   ఆశ గెలిచె...! 
   *****
నిరాశా మయం ! 
 వేగు చుక్క లాగానే
  ఆశ మొలక...!! 
  *******
పడి పోయినా
 లేపి పరుగెత్తి0చె
 ఆశ గొప్పది...! 
   *****
కామెంట్‌లు