ఆధ్యాత్మిక పద్యం;- మమత ఐలకరీంనగర్9247593432
 ఉ.
సంబర మింతగాదు మరి శాంతము లేకనె సాగుచుందువా!
సాంబుడు చక్కదిద్దగను సవ్యముతోడనె సాగు జన్మమే
దంబము జూపకుండుటలొ ధర్మము జూపును దారియెప్పుడున్
నెంబడి వచ్చి తీరునట నిత్యము జేసెడి కర్మ యోగముల్

కామెంట్‌లు