ఆధ్యాత్మిక పద్యాలు;- మమత ఐలకరీంనగర్9247593432
 ఉ.
కొంచెము మాయగప్ప సుడి గుండము నందున జిక్కిపోదువో
వంచన చేయబూన జగమంతట దెల్యును దాచబోవులే
కంచెను మేయబూని నను కావలి గాయుట సాధ్యమా మరిన్
పంచెడి ప్రేమనందుననె పావని పాదము లందుచుండునో!

కామెంట్‌లు