అమ్మ భాషేడుందిరా--అమ్మ మమ్మీఅయిపోయెరా ---2అమ్మ భాషేడుందిరాఅమ్మ డమ్మీఅయిపాయెరా---2తల్లి స్తన్యం తోడనేర్చుకున్న భాషఉపాధి మోజునఉత్తదే అయిపాయే2భాషాభిమాన మేదినీభాష ఆటలోఅరటిపండు2అచ్చ తెలుగునుమరిచిసకల భాషలుగా నేర్చిసకిలించు చున్నారు2బడిలోన బాధ్యతగా---మన భాషనేర్వాలి2ఉద్యోగ ఉపాధిమనభాషచూపాలి2
అమ్మ భాషేడుందిరా--?!;- అంకాల సోమయ్య దేవరుప్పుల-జనగాం-9640748497
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి