చక్కని అభిరుచి
లేని వారిలో
పచ్చదనాన్ని ప్రకృతిని
ప్రేమించలేని వారిలో
కృత్రిమ విలువల కోసం
పాకులాడేవారిలో
గాజుబొమ్మతో సమానమైన వారిలో
మృదుత్వం, కరుణ, ప్రేమ,
అభిమానం, లావణ్యం, లాలన
ఉంటాయా?
అలాంటివారు
మరొకరి అనురాగం పొందగలరా?!
లేని వారిలో
పచ్చదనాన్ని ప్రకృతిని
ప్రేమించలేని వారిలో
కృత్రిమ విలువల కోసం
పాకులాడేవారిలో
గాజుబొమ్మతో సమానమైన వారిలో
మృదుత్వం, కరుణ, ప్రేమ,
అభిమానం, లావణ్యం, లాలన
ఉంటాయా?
అలాంటివారు
మరొకరి అనురాగం పొందగలరా?!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి