🌟శ్రీ శంకరాచార్య విరచిత🌟ఇష్టా విశిష్ట మతయోపి నరాయయా దయార్ద్రదృష్టాన్ త్రివిష్ట పదం సులభం లభంతే !దృష్టిః ప్రహ్రుష్ట కమలోదర దీప్తి రిష్టామ్పుష్టిం కృషీష్ట మేము పుష్కర విష్టరాయాః !!భావం: ఎవరు కరుణార్ద్ర దృష్టితో చూచినచోఆశ్రితులైన పండితులు (జ్ఞానులు) తేలికగా స్వర్గధామమున సుఖించెదరో , విష్ణుమూర్తి నేఅలరించునట్టి వెలుగులు విలసిల్లు ఆ కమలాసనురాలైన లక్ష్మీ దేవి నాకు కావలసిన విధంగా సంపన్నతను పొనరించు గాక !*****
కనుకధారాస్త్రోత్రం;- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి