NMMS -2023 స్కాలర్ షిప్ సాధించిన ZPHS. రామునిపట్ల ( సిద్దిపేట జిల్లా) విద్యార్థి యం.సాయి వరుణ్ కు అక్షర సేద్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో తేదీ.20.07.2024 రోజున స్టడీ చేయిర్ & స్టడీ ప్యాడ్ బహూకరించడము జరిగింది.ఈ కార్యక్రమం లో ZPHS. రామునిపట్ల ఉపాధ్యాయ బృందం,విద్యార్థి తల్లి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
అక్షర సేద్యము ఆధ్వర్యంలో విద్యార్థికి బహుమతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి