కనుకధారాస్త్రోత్రం;- కొప్పరపు తాయారు
  🌟శ్రీ శంకరాచార్య విరచిత🌟 

   గిర్థేవతేతి గరుడద్వజ సుందరీతి
   శాకంబరీతి శశి శేఖర వల్లభేతి !
   సృష్టి స్థితి ప్రళయ కేళిష
    సంస్థితాయై 
    తస్మై  నమస్త్రిభువనైక   
    గురోస్తరుణ్యై !
భావం:
విష్ణుమూర్తి

భార్య యైన లక్ష్మీదేవి గా,బ్రహ్మదేవుని పత్నియైన
సరస్వతిగా,సదాశివునఅర్థాంగియైన అపరాజితగా,శాకంబరీ దేవి గా, ఇట్లనేక రూపుములతో  ఏ విశ్వమాత సృష్టి, స్థితి, ప్రళయ, లీలను సాగించు చున్నదో, ఆ విశ్వాత్మకుడైన పరమ పురుషుని ఏకైక ప్రియురాలికి నమో నమః !
          *****    
 
కామెంట్‌లు