" అరుణరాగాల " పాటల కార్యక్రమం

  " అరుణరాగాల "  పాటల కార్యక్రమంబీదవారం  గూగుల్ వేదికగా జరిగినది.  ఈ కార్యక్రమం లో  ఎంతో  మంది  పేరున్న గాయని గాయకులతో పాటు  కొత్తగా పాడే వారుకూడా ఎంతో మంది  చేరి జాయిన్ అయి  తమ పాటలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యం అతిధిగా  " మోటివేషనల్ స్పీకర్,ఎన్నో  అడ్వర్షస్ టాగ్స్  రచించిన  వ్యాఖ్యాణించిన, గాయకుడు, డా.ట్యాగ్ లైన్ కింగ్ ఆలపాటిగారు పాల్గొని , ఎన్నో  చక్కటి విషయాలు, సలహాలు, సూచనలు  ఇస్తూ తమ చక్కని గాత్రం తో  పాటలు పాడికార్యక్రమాన్ని రక్తి కట్టించారు. మూడు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమం  మూడు నిమిషాల్లా సాగిందని అందరూ సంతోపడడం   విశేషం.
కామెంట్‌లు