* కోరాడ హై కూ లు *

 అనా వృష్ఠి తో
   అల్లాడిన జనం లో
    ఆనంద హేల...! 
    *******
వర్షాలు లేక
  విల విల ఇన్నాళ్లు
   వర్ష బీ బత్స0
  ******
రై తు ల  మొ ర
  కరుణించె వరుణ
    వర్ష పు హేల
   ******
 వర్షపు రాక
   పొలాల్లో రైతు జనం
   సిరుల పంటె
  *******
వర్షపు రాక
  పులకించిన నేల
    పచ్చని పైరు
  *******
కామెంట్‌లు