మన నేస్తపు శిలలకి
చూపు లేదు
మన మిత్రుల కలలకి
రూపు లేదు
మన దోస్తుల మౌనానికి
భాష లేదు
మన స్నేహపు అలలకి
అలుపు లేదు
అయినా....
మన స్నేహితుల
హృదయస్పందన ఒకటే
అందుకే
మన స్నేహానికి
అంతం లేదు!!
**************************************
చూపు లేదు
మన మిత్రుల కలలకి
రూపు లేదు
మన దోస్తుల మౌనానికి
భాష లేదు
మన స్నేహపు అలలకి
అలుపు లేదు
అయినా....
మన స్నేహితుల
హృదయస్పందన ఒకటే
అందుకే
మన స్నేహానికి
అంతం లేదు!!
**************************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి