నీ గమన మెపుడూ వెలుగు వైపే ఐతే...నీ గమ్యము కాంతి వంతమైనీ జీవితం నీ వెనుకే చెరగని నీ నీడ యై చరిత్రగా నిలుస్తుంది.!ముగిసిన నీ జివిత కార్య,కలా పాలన్ని ... నీ భవిష్యత్తును శాసిస్తు ,నీముందు నీడైనిన్నుశాసిస్తుంది...!!మన నీడలు మన చర్యల ఆన వాళ్లే...!మనము చేసే కర్మలన్ని వీడనిమన నీడలై మనని వెంటాడుతూనే వుంటాయి..!!తస్మాత్ జాగృత... జాగృత .*******
.తస్మాత్ జాగృత;-... కోరాడ నరసింహా రావు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి