కనుకధారాస్త్రోత్రం;- కొప్పరపు తాయారు
 🌟శ్రీ శంకరాచార్య విరచిత🌟 

శ్లో!! శ్రుత్ర్యై నమోస్తు శుభకర్మ  ఫుల్ ప్రసూత్ర్యై
రత్ర్యై నమోస్తు రమణీయ గుణార్ణ వాయై  !
శక్త్యై. నమోస్తు  శతపత్ర నికేతనాయై 
పుష్ట్యై  నమోస్తు పురుషోత్తమ వల్లభాయై !!

భావం: శుభములైన శ్రౌత, స్మార్త, కర్మలకు సముచిత ఫలము నొసంగు వేదమాతృస్వరూపురాలైన లక్ష్మీ దేవికి నమస్కారము. ఆనందపరచు గుణములకు సముద్రం వంటిదగు రతీ దేవి స్వరూపురాలైన భార్గవి మాతకు ప్రణామము. నూరు దళముల
పద్మముపై ఆ సీను రాలైనా పుష్టి స్వరూపురాలగు
ఇందిరా దేవికి దండములు. 
                    *****    


కామెంట్‌లు