బడి ఒక దేవాలయము
గురువే మనకు దైవము
గురువు చెప్పిన చదువు
దొంగలకు దొరకని ధనము
గురువు ఉన్నచోట నట
దేవు డేమొ యుండు నట
గురువు గారి బోధనతొ
పొందగలవు విద్య నట
గురువు చల్లగాను చూడ
ఉత్తేజము పెరుగు నాడ
గురువు గారు దీవించగ
జ్ఞాన మెంతొ కలుగు నాడ
గురువు ప్రేమలందగా
వెలిగెదవట జ్యోతిగా
గురువు చూపే వెలుగులో
నడక సాగు చుండగా
గురువు లందరు నిచ్చిరిక
ధార్మిక నైతిక వైదిక
సమత మమతలు పంచగ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి