తెలుసుకొందాం! అచ్యుతుని రాజ్యశ్రీ

 దక్షిణ అమెరికా లో ఉన్న గౌతమెల లో ఒకప్పటి నగరం టికల్. ప్రాచీన నాగరికత కు దర్పణం. 40వేలమంది తో కళకళలాడుతూ విలసిల్లిన నగరం.ఆలయాలు రాజప్రాసాదాలు పిరమిడ్లు ఉన్న ఆనగరం హఠాత్తుగా క్రీ.శ.900 లో జనంలేకుండా అడవిలా మారింది. 1840లో పరిశోధనలు జరిగి ఆనాటి పిరమిడ్లు కట్టడాలు బైట పడ్డాయి.   మయాన్ జాతి వారు సున్నపురాయి తోకట్టారు.కొత్త పాలకుడు తన కాలంలో  ఆపాత భవంతి పైనే కొత్త ది కట్టడం తో నేటి కీ  టికాల్ లో 10 అంతస్తులో ఉన్న వాటిని చూడొచ్చు. మనం ఉన్న వాటిని పడగొట్టి కొత్తవి కట్టి ధనం కాలం ని వ్యర్థం చేస్తాం.ఇవాళ కొట్టినవి నెలలోపే కూలిపోయేలా అవినీతి అలసత్వం తో కడుతున్న ఘనులం🌹
కామెంట్‌లు