వాసాల వరప్రసాద్ పుస్తకావిష్కరణ
 సాహితీ మిత్రులందరికీ సంతోషంగా తెలియ జేయునది ఏమనగా ఈరోజు నేను "श्री शबरी माता जी गुरु चरित्र" (नित्य परायण ग्रंथ)గా శ్రీ అనుమాండ్ల శంకరయ్య గారు రచించిన 'శ్రీ శబరిమాత గురు చరిత్రము' గ్రంథాన్ని  హిందీలోకి అనువాదం చేసిన సందర్భంగా కామారెడ్డి జిల్లా తాడువాయి గ్రామంలో శ్రీ శబరిమాత ఆశ్రమంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది..

కామెంట్‌లు
vara చెప్పారు…
ప్రేమ పూర్వకంగా వెంటనే స్పందించి "మొలక"లో ప్రచురించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్..
🙏🙏🙏