భైంసా కవికి శ్రీ శ్రీ కళావేదిక ప్రశంసా పురస్కారం

 ఐ ఎస్ ఓ గుర్తింపు పొందిన శ్రీ శ్రీ  అంతర్జాతీయ సాహిత్య,సంస్కృతిక కళా వేదిక భైంసా కవి జాధవ్ పుండలిక్ రావు పాటిల్ కు ప్రశంసా పురస్కారం ప్రదానం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణాన్నికో మొక్క నాటుదాం! అనే అంశంపై నిర్వహించిన కవిత పోటీలో ప్రతిభను కనబర్చినందున ఈ పురస్కారం వచ్చినట్లు ఆయన తెలిపారు.  కవి జాధవ్ పుండలిక్ రావు పాటిల్ కు డి. వినాయక రావు,  పీసర శ్రీనివాస్ గౌడ్,  బసవ రాజు,  తెలుగు సాహిత్య అభిమానులు తదితరులు అభినందించారు.
కామెంట్‌లు