బుద్ధుని మొదటి ప్రవచనం;- చిరసాని శైలుషి,నెల్లూరు.

 క్రీస్తుపూర్వం 569 లో వైశాఖ పున్నమి నాడు రాజు అయిన శుద్ధోదనునికి మాయాదేవికి సిద్ధార్థులు కపిలవస్తు కు దగ్గరలో ఉన్న లుంబిని వనంలో పుట్టాడు సిద్ధార్థులు పుట్టిన ఏడు రోజులకే తల్లి మాయాదేవి చనిపోయింది ఆమె చెల్లెలు రాజు రెండో భార్య అయిన మహా ప్రజాపతి గౌతమి తీసుకుంది ఆ సంగతి తెలుసుకొని ఎంతో సంతోషించిన అసితుడు అనే ముని ఆ బిడ్డను చూడడానికి రాజ ప్రాసాదానికి వచ్చాడు బిడ్డను చూసిన ఆశితుడు ఒకపక్క ఆనందాన్ని  ఒకపక్క వాదనను వ్యక్తం చేశాడు. రాజు  అందుకు కారణం అడగగా అశితుడు రాజా ఇతను మహా జ్ఞాని అవుతాడు అందుకు నేను ఆనందిస్తున్నాను ఇప్పటికే వృద్ధుడిని నేను ఆయన బుద్ధుడైన తర్వాత చేసే బోధనలను వినలేనేమోనన్ను ఆలోచనతో ఆవేదన చెందుతున్నాను అన్నాడు.రాజకుమారుడు పుట్టిన సందర్భంగా జరిగిన వేడుకలలో భాగంగా 5వ రోజున ఆ బిడ్డకు సిద్ధార్థుడు అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడు అని అర్థంతో ఆ పేరు పెట్టారు ఆశీర్వదించడానికి మహా జ్ఞాని అయిన బుద్ధుడైన అవుతాడు అని చెప్పారు  కొండన్న అనే ఎనిమిదో బ్రాహ్మణుడు మాత్రం అతడు తప్పకుండా ఇంటిని వదిలిపెట్టి పరివ్రాజకుడై  బుద్ధుడే అవుతాడు అని చెప్పాడు  ఏరువాక ఉత్సవాలలో  భాగంగా పరివారంతో సహా సిద్ధార్థను కూడా పొలానికి తీసుకొని వెళ్ళాడురాజకుమారుడు పుట్టిన సందర్భంగా జరిగిన వేడుకలలో భాగంగా 5వ రోజున ఆ బిడ్డకు సిద్ధార్థుడు అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడు అని అర్థంతో ఆ పేరు పెట్టారు ఆశీర్వదించడానికి మహా జ్ఞాని అయిన బుద్ధుడైన అవుతాడు అని చెప్పారు  కొండన్న అనే ఎనిమిదో గ్రామాలు మాత్రం అతడు తప్పకుండా ఇంటిని వదిలిపెట్టి పరి యువరాజకుడై బుద్ధుడి అవతారం అని చెప్పాడు  ఏరువాక ఉత్సవాలలో  భాగంగా పరివారంతో సహా సిద్ధార్థ్ అని కూడా పొలానికి తీసుకొని వెళ్ళాడు సిద్దోదరుడు అందరూ పండగ సంబరాల్లో మునిగిపోగా సిద్ధార్థులు మాత్రం ఒక నేరేడు చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ సమాధి స్థితికి చేరుకున్నాడు అందరూ ఆశ్చర్యపోయారు ఇతర జీవరాసుల పట్ల  కరుణతో మెలిగాడు.సిద్ధార్థునికి 16వయేట యశోదరతో పెళ్లి అయింది రాజప్రాసాదంలో ఎంతో హాయిగా వైవాహిక జీవితాన్ని మూడేళ్ల పాటు గడిపిన సిద్ధార్థులు రాజప్రాసాదం వెలుపల మానవుడు పడే కష్టాలను దుఃఖాలను చూసి చెలిoచిపోయాడు ఒకరోజు రాజప్రాసాదం నుంచి బయటకు వచ్చి బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడాలనుకున్నాడు రథసారథి చెన్నుడు వెంట వీధులలో తిరుగుతున్న సిద్ధార్థుడు ఒళ్లంతా మడతలు పడి ఒంగి నడుస్తున్న వయసుమీరిన ఒక ముదుసలిని చూసినాడు ఇది ఏమిటి అని అడగగా చెన్నుడు పుట్టిన నాడు అతను అలా లేడని వయస్సు పెరిగే కొద్ది యువకుడై తరవాత వృద్ధుడు అయినాడు అని పుట్టిన ప్రతివారు ఇలాగే ముసలివారు అవుతారని చెప్పాడు ఇంకొకసారి బయటకు వచ్చిన సిద్ధార్థ్ నగరవీధులలో చిక్కి శల్యమైన రోగాలతో బాధపడుతున్న ఒక వ్యక్తి కనిపించాడు ఆ దృశ్యాన్ని చూసి చలించిన సిద్ధార్థ్ తో ప్రతివారు ఇలాగే రోగాల బారిన పడతారు అని చెప్పాడు చెన్నుడు.
=====================
సమన్వయం ; డా. నీలం స్వాతి 
కామెంట్‌లు