మనిషి చనిపోయిన తర్వాత కొన్ని గంటల వరకు మెదడు బ్రతికే ఉంటుంది. అంటే మెదడులో ఆక్సిజన్ గ్లూకోజ్ సప్లై అలాగే ఉంటుందని అర్థం. శ్వాస ఆగిపోయిన తర్వాత కూడా ఆక్సిజన్ మెదడుకు ఎక్కడి నుంచి అందుతుందో అర్థం కావడం లేదు. మెదడుకు అంతర్గత ఆక్సిజన్ అందించే యంత్రాంగమేమన్నా ఉండి ఉంటుందేమో. ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే మనిషి చనిపోయిన కొన్ని గంటలకు మెదడు నాడీ కణాలను పరిశీలిస్తే చాలా యాక్టివ్ గా ఉన్నట్లు సమాచారం.
అంతేకాదు నాడీ కణాల్లో సెరిటనోనిన్ డోపమైన్ సంతోషాన్ని ఇచ్చే ఈ హార్మోన్స్ చాలా ఎక్కువగా స్రవించబడ్డట్లు పరిశోధనలు చెబుతున్నాయి. అంటే మనిషి చనిపోయిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. దీనికి మూల కారణం ఏమై ఉంటుందో పరిశోధకులకు అంతుచిక్కడం లేదు.
కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని ఊహించవచ్చు. అంతవరకు అంటే మనిషి చనిపోయే వరకు మెదడు అంతర్గతంగా చాలా బిజీగా ఉండటం మూలంగా చాలా ఒత్తిడి ఏర్పడి షరటోనిన్ డోపమైన్ తక్కువై ఉండవచ్చు. ఒక్కసారి మనిషి చనిపోయిన తర్వాత మెదడు పని ఒత్తిడి , నిర్వహణ పని ఆగిపోవడం వలన ఒక్కసారిగా మెదడులో సెరటోనిన్ డోపమైన్ శాతం పెరిగి నాడీ కణాల యాక్టివిటీ కూడా పెరిగి ఉండవచ్చు. అందువల్ల చనిపోయే ముందు చనిపోయిన తర్వాత ఆ నాడీ కణాల్లో సెరొటోనిన్ డోపమైన్ శాతం పెరిగి చనిపోయిన మనిషి సంతోషంగా ఉండి ఉండవచ్చు.!!?. మనిషి మరణం తర్వాత ఆత్మకు శాంతి కలుగు గాక అంటే ఇదేనేమో.!?
Dr.pratapkoutilya.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి