వారణాసిలోని ఇసి పట్టణంలో గల మృగదా వనంలో ఐదుగురు భిక్షులకు ధర్మాన్ని బోధించిన తర్వాత ఐదవ రోజున ఆశీనుడైన బుద్ధుని సమీపించాడు నాకెంతో బాధగా ఉంది ఇలాంటి మానసిక స్థితిని భరించలేను అని బుద్ధునితో అన్నాడు యశస్సుడు అప్పుడు బుద్ధుడు యశా ఎక్కడ ఏ బాధలు లేవు రా కూర్చో అని అతనికి ధర్మోపదేశం చేశాడు అది విన్న యశడు అర్హoత దశలోని మొదటిదైన శోకపత్తిని పొందాడు బుద్ధుడు యశనికి దానం శీలం స్వర్గం ఇంద్రియ సుఖాలు పరిత్యాగ ఫలాలు గురించి వివరించిన తర్వాత నాలుగు అర్థసత్యాలను గురించి కూడా బోధించాడు యాశడు ఇల్లు వదిలిపెట్టి పోయాడు అనే సంగతి తెలిసిన తన తండ్రి యశని బంగారు చెప్పుల ముద్రలను అనుసరించి రుషి పట్టణం చేరుకున్నాడు బుద్ధిని సమీపించి మీరు నా కొడుకుని చూశారా అని అడిగాడు.అప్పుడు బుద్ధుడు రండి ఇలా కూర్చోండి మీరు మీ కొడుకుని చూడగలుగుతారు అన్నాడు కూర్చున్న యశని తండ్రికి బుద్ధుడు ధర్మబోధ చేశాడు బుద్ధుని బోధ విన్న యాశను తండ్రి సంతృప్తి చెంది భగవాన్ మీరు చెప్పిన ధర్మం చాలా బాగుంది. పడిపోయిన దానిని సరిగా నిలబెట్టినట్లుగా మరుగున పడిన దానిని నిలబెట్టినట్టుగా దారితప్పిన వాడిని దారిలో పెట్టినట్లుగా చీకట్లో ఉన్న వాళ్ళకు దీపం చూపినట్లుగా ఉంది భoటే నేను బుద్ధుని ధర్మాన్ని సంఘాల్ని శరణ కోరుకుంటున్నాను నన్ను మీ అనుచరులుగా స్వీకరించండి అని వేడుకున్నారు ఆ రాజు బుద్ధుడు తన తండ్రికి చేసిన ధర్మబోధలు విన్న యషుడు అరహంతుండై నాడు తర్వాత యశోద తండ్రి యశని చూశాడు సంతృప్తుడైన అతని తండ్రి బుద్ధుడిని అతని అనుయాయులను మరుసటి రోజు తన ఇంటికి పిచ్చెక్కి రమ్మని ఆహ్వానించగా బుద్ధుడు అందుకు అంగీకరించాడు.తరువాత బుద్ధుడు భిక్షువులారా రండి ధర్మాన్ని బోధించడం జరిగింది దుఃఖాన్ని పూర్తిగా రూపుమాపడానికి పవిత్రమైన జీవితాన్ని గడపండి అంటూ యషుని కి దీక్షలతో పాటు ఉపసంపదను కూడా ఇచ్చాడు అరహoతుడయిన యెసనుతో కలిసి అర్హంతులైన వారి సంఖ్య అప్పటికి ఆరు కు పెరిగింది మరుసటి రోజు బుద్ధుడు తన అనుయాయులు తో యశni తండ్రి ఇంటికి భిక్ష కు వెళ్లాడు భిక్షం స్వీకరించరు తర్వాత బుద్ధుడు చేసిన ధర్మ ప్రసంగం విన్న తల్లి అరహoత దశ లలో మొదటిదైన సోథాపత్తిని పొంది బుద్ధునికి మొదటి మహిళా ఉపాశిఖలైనారు యాశడు పరివ్రాజకుడైనాడని విన్న అతని మిత్రులు విమల శుభాహు పున్నజి గవంపతులు యశని వచ్చి తాము కూడా పరివ్రాజకులు అవుతాము అని చెప్పారు.
=======================
సమన్వయం ; డా నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి