కనుకధారాస్త్రోత్రం;- కొప్పరపు తాయారు

  🌟శ్రీ శంకరాచార్య విరచిత🌟 
శ్లో!! నమోస్తు హేమాంబుజ పీఠికాయై 
నమోస్తు భూమండల నాయిక యై !
 నమోస్తు దేవాది దయాపరాయై 
నమోస్తు శార్ంగాయుధ
వల్లభాయై!
భావం! బంగారు పద్మమునే తన పీఠముగా అధివసించి యున్న శ్రీమన్మహాలక్ష్మి  భగవతికి నమస్కారము. సమస్త భూమండలము నకున్ను ప్రభుత్వము యున్న శ్రీ భార్గవీ మాతకు వందనమ దేవదానవ మనిష్యాధులు అందరి పట్ల దయ జూపజాలిన ఆ మహా శక్తి సంపన్నురాలికి ప్రణామము. శార్జ్గమనుధనస్సును ధరించి నా భగవాన్ విష్ణుమూర్తికి మిక్కిలి కూర్చున దైన శ్రీ కమలాదేవికి దండములు..
                   *****

కామెంట్‌లు