దివ్య ద్ర ష్ఠవు...!
అద్భుత శ్ర ష్ఠ వు...!!
వేరొక స్వర్గము సృష్ఠించగల
ఈకలియుగ విశ్వామిత్రుడవు నీవు....,
నీవు తలచు కుంటే...
సాధించలేనిదేమున్న దీలోకములో...!?
వానరునిగ జీవించేవాడవు
నరునిగా మార గలిగావు...
నరునిగామారగలిగినవాడవు
మానవునిగ నువ్వెదిగావు...
మహాత్మునిగ మారి...పర మాత్మునిలో ఐక్యము కావలసిన ఓ మనిషీ.... !
దుర్మార్గునివై..రాక్షషబ్రతుకును బ్రతికేవా...!?!
నీ సహజ గుణములైన దయ, జాలి, ప్రేమ, సేవ, త్యాగ భావ ములేమై పొయ్యినవి...?!
మేలుకో ఓ మనిషీ.. మేలుకో
ఈ జగతిని,రారాజువై ఏలుకో!
***%***
...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి