మానవ మనస్తత్వాన్ని అంచనా వేయడం ఎవరివల్లా కాదు సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మనుషుల మంచితనం కానీ చెడ్డ తనంకాని బయటపడుతుంది భరతుడు రాముని తీసుకెళ్ల టానికి వచ్చినప్పుడు జాబాలీ మహర్షి ఒక మాట అంటాడు రామా నీ తండ్రి మరణించాడు కదా తమ్ముడు టానoత తానే పిలుస్తున్నాడు నీవు వెళ్లడం ధర్మమే అని చెప్పాడు అప్పుడు శ్రీరామచంద్రమూర్తి అంతటి తపస్సుoపన్నుడు జాబాలీ మహర్షి కి సైతం ధర్మబోధను విడమర్చి చెప్పాడు తన తమ్ముడు భరతుడి ని దగ్గరికి పిలిచి రాజు ధర్మాలు ఏమిటో అతనితో చెప్పాడు ఇంత ప్రజ్ఞావంతునికి ఒకసారి సుగ్రీవుడు తనకు ధర్మబోధ చేయబోయిన శ్రీరామచంద్రమూర్తి ఆ సుగ్రీవుని పై చిన్న చూపు చూడలేదు అతను మాట్లాడేది అతని మనోగతాన్ని పూర్తిగా చెప్పనిచ్చాడు అది బుద్ధిమంతుల ధర్మాత్ముల పద్ధతి ఇలాంటి వారినే ధర్మ ప్రభువులు అని పిలుస్తారు.
పెండ్లి తంతు ముగిసిన తర్వాత మొట్టమొదట వధూవరులకు పురోహితుల వారు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు ఆ నక్షత్రాన్ని చూపించడం వెనక ఉన్న రహస్యం ఏమిటంటే బ్రహ్మ దేవుని కుమారుడు చెప్పారు సంధ్యాదేవి ఈమె వశిష్ట మహర్షి ఉపదేశంతో తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకొని ఓ స్త్రీ రూపంగా మారింది ఆ మహిళ అరుంధతి ఈమె అందానికి ముగ్ధడైన వశిష్ట మహర్షి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు ఎదురు చూడమని చెప్తాడు ఎన్నో ఏళ్లు మహర్షి కోసం ఎదురుచూసిన ఆమె అతను వచ్చిన తర్వాత మహర్షిని పెళ్లి చేసుకుంటుంది దానితో ఆమె పుణ్యస్త్రీగా పతివ్రతగా నక్షత్ర రూపంలో ఆకాశంలో వెలుగుతూ ఉంటుంది వివాహమైన వరుడు వధువుకు ఈ నక్షత్రాన్ని చూపించడం వల్ల అరుంధతి అంత ఓపిక సహనంతో పాటు కొత్తజంట సంతోషంగా ఉంటారని అలాగే వారి సంసారం సాఫీగా సాగుతుందని పురాణాలు చెబుతున్నాయి కేవలం ఈ నక్షత్రాన్నే కాదు దీనితోపాటు వశిష్ట నక్షత్రాన్ని కూడా దర్శించమని చెప్తూ ఉంటారు పండితులు.ప్రతి ఇంటి ముందు గుమ్మడికాయను కడుతూ ఉంటారు దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని కొంతమంది అడగవచ్చు తెలియని వారు కట్టకపోవచ్చు ఈ గుమ్మడికాయ ఇంటి ముందు ఉంటే దిష్టి తగలదు అని నమ్మకం ఇంటిముందు దిష్టి గుమ్మడికాయ కట్టకపోతే వెంటనే సూర్యోదయ సమయంలో ఒక తెల్ల గుమ్మడికాయకు పసుపు కుంకుమ రాసి దానిని ఇంటి ముందు ఉట్టిలో వేలాడదీయండి అగరబత్తీల ధూపం చూపించండి గుమ్మడికాయ ఉండడం వల్ల ఇంట్లోకి వచ్చేటువంటి నెగటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకొని చెడు ప్రభావాన్ని అది లాక్కుంటుంది తరచుగా బూడిద గుమ్మడికాయలు కుళ్లిపోతున్నాయి అంటే మీ ఇంటి మీద ఎక్కువగా నరఘోష నరదిష్టి నరపీడ ఉందని ఆ దోషాన్ని ఆ గుమ్మడికాయ లాక్కుని చెడిపోతుందని గమనించి వెంటనే వేరొక గుమ్మడికాయను కట్టాలి అలాగే అద్దెకు నివసిస్తున్న వారు కూడా గుమ్మడికాయలు ఖచ్చితంగా కట్టుకోవాలి అశ్రద్ధ చేయకూడదు కట్టకపోవడం వల్ల అనేక అనర్ధాలు జరిగే అవకాశం ఉంది
=====================================
సమన్వయం ; డా. . నీలం స్వాతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి