"కడలి కెరటాలు" పుస్తకావిష్కరణ ఆహ్వానము

 కర్నూలు జిల్లా,పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు  గద్వాల సోమన్న  రచించిన 55వ పుస్తకం "కడలి కెరటాలు" పుస్తకావిష్కరణ కార్యక్రమం యూటీఫ్ ఎమ్మిగనూరు శాఖ ఆధ్వర్యంలో అదే ఆఫీస్ లో,వైస్సార్ సర్కిల్, ఎమ్మిగనూరు,కర్నూలు జిల్లాలో జరుగనుంది.ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికందరికి  కృతి కర్త గద్వాల సోమన్న,కృతి స్వీకర్త ఆరెకటికె నాగేశ్వరరావు, యూటీఫ్ ఉపాధ్యాయ మిత్రులు ప్రేమ పూర్వక ఆహ్వానం పలుకుతున్నారు.సాహితీమిత్రులు,శ్రేయోభిలాషులు అందరూ విచ్చేసి,కార్యక్రమమును జయప్రదం చేయవలసినదిగా మనవి.
కామెంట్‌లు