* కోరాడ హైకూలు *

  (నదీమ తల్లులు) 
నదుల తోనే
   నాగరి కతారంబం
      పురో గమనం
   ******
నది పుట్టుక
  పరీవాహకమంతా
    జీ వ  చైతన్యం
   ******
నదుల చుట్టే
 గ్రామాల విస్తరణ
   నినాశ మూనూ
   *****
ఎక్కడో పుట్టి 
  పరీవాహక మంతా
  పచ్చ దనంతో
  ******
ఏడ పుట్టినా
   కలయిక మాత్రము
     క డ లి లోనే
    *******
కామెంట్‌లు