మంచి మిత్రులు: -జాల హంస శ్రీ-ఏడవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
 అనగనగా ఒక ఊరిలో ఇద్దరు మంచి మిత్రులు ఉండేవాళ్ళు, వాళ్ళు చాలా కాలం నుండి ఒకరిని విడిచి, మరొకరు ఉండలేనంత స్నేహంగా ఉండేవాళ్ళు,ఒక రోజు వీరు ఒక అతని చెప్పుడు మాటలు విని, ఇద్దరు గొడవ పడి, ఇద్దరు విడిపోయారు, కానీ కొన్ని రోజులకు ఇద్దరు నిజం తెలుసుకున్నారు,ఇద్దరి మధ్య వేరే వాళ్ళు గొడవ పెట్టారు అని,ఆ రోజు నుంచి ఇద్దరు స్నేహితులు మనం మునుపటి లాగా స్నేహంగా కలిసిమెలిసి ఉందాం, ఎప్పటికీ చెప్పుడు మాటలు వినకుండా స్నేహితులుగా ఉందాం అని నిర్ణయానికి వచ్చారు.

ఈ కథలోని నీతి: చెప్పుడు మాటలు వినవద్దు

కామెంట్‌లు