కష్టం -కాయకష్షం :-డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఎంత కష్టం ఎంత ఇష్టం
ఆకలికి
మోపుల గడ్డి శక్తికోసం మనిషి

నీటి కాలువ దాటే
వెదురు వంతెన 
తడిలేని బతుకు పారే నీరు కింద
మనిషి దారి తెలియని నది 

పుట్టుకలో కష్టం బతుకు
బతుకు కష్టం కన్నీరు!
బతుకు ఎగిరేసే గంతులే కాయకష్టం 

మనిషి వాక్యం రాసే బతుకొక కావ్యం
కష్టం కాయకష్టం స్వేచ్ఛపది
జీవరక్తం చిందే చెమట చెంగు తడిపొడి


కామెంట్‌లు