శ్రీనివాస్ చిన్నప్పటినుండి స్కూలుకు తప్పీయకుండా వెళ్లేవాడు.సార్లుచెప్పిన పాఠాలు శ్రద్దగా వినేవాడు.
కాని చాక్లెట్స్, బిస్కెట్స్,కుర్ కురేలు,బింగోలు, ముగ్దాలు తింటు ఆ కవర్లను ఎక్కడపడితె అక్కడ వేసేవాడు.సార్లు, పిల్లలు
ఎవరుచెప్పిన వినేవాడుకాదు.
ఒకరోజుస్కూల్ పిల్లలు శ్రీనివాస్ తల్లిదండ్రులకు ఇతని చెడు అలవాట్ల గూర్చి చెప్పారు.
ఈమాటలు అతని నాయనమ్మ విన్నది.
శ్రీనివాస్ కు నాయనమ్మ అంటే చచ్చేంత ప్రాణం.
ఎలాగైనా మనుమని అలవాట్లుమార్చి,
మంచివ్యక్తిగా
తయారు చేయాలనుకున్నది.
పుట్టిన రోజు పండుగ అంటే ఎవరికైనా ఇష్టం.
కాబట్టి ఆనాడు మార్చాలనుకున్నది.
ఒకరోజు ఇంటిలోని వారందరు
ఈటీవీ చానల్లో వార్తలు చూస్తున్నారు.
అందులో ప్లాస్టిక్ కవర్లు తిని ఆవు చనిపోయింది.
దాన్ని ఆపరేషన్ చేయగా 100 కిలోల ప్లాస్టిక్ కవర్లు బయటపడినవి.
ఆ చిత్రాన్ని చూడగానే ఇంటిలోని వారందరికి బాధకలిగించింది.
శ్రీనివాస్ కూడా చలించిపోయాడు.
ఆనాటినుండి ప్లాస్టిక్ కవర్ల ద్వారా ఇంతప్రమాదమున్నదని తెలుసుకొన్నాడు.
పుట్టిన రోజు నుండి ఏదైన ఒకమంచి పని చేయాలనుకున్నాడు.
నాయనమ్మ సలహా అడిగాడు.
ఆమె నీ పుట్టినరోజు నుండి చెట్లునాటే కార్యక్రమం చేపట్టుమన్నది.
ఒక వేపమొక్కను బహుమతిగా ఇచ్చింది.
దానిని తీసుకెళ్లి పొలం దగ్గర నాటాడు.అప్పటినుండి తన పుట్టినరోజప్పుడే కాకుండా, ఖాళీ స్థలము ఎక్కడ కనబడిన అక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాడు. ఇలా వారి పొలం దగ్గర బండరాళ్ళు కలిగిన గుట్ట ఉన్నది.ఆ గుట్టపైన అనేక రకాల విత్తనాలు చల్లి మొక్కలను పెంచసాగాడు.
మొక్కలు గుట్ట కనబడకుండా మహావృక్షాలుగా పెరిగి పచ్చదనంతో కళకళలాడుతుంది.
గ్రామస్తులందరు వనభోజనాలకు ఆగుట్ట దగ్గరికే వెళ్లి పండుగ చేసుకొని చల్లటి నీడలో సేదతీరేవారు. శ్రీనివాస్ కు అందరు అభినందనలు తెలిపేవారు.
కొన్ని రోజులకు శ్రీనివాస్ ఉద్యోగ నిమిత్తం వేరే దేశానికి వెళ్లిపోయాడు.
అక్కడ కూడా ఖాళీ సమయం దొరికి నప్పుడల్లా చెట్లు నాటే కార్యక్రమం చేసేవాడు.
కొన్ని రోజులకు వారి నాయనమ్మ మరణించిన వార్త తెలిసింది.
ఇంటికి తిరిగి వచ్చాడు.
వారి నాయనమ్మను తను నాటిన వేపచెట్టు క్రిందనే అంత్యక్రియలు చేయించాడు. ఆమెకు గుర్తుగా గుట్టపైన రామాలయగుడిని కట్టించాడు.
ఈవిధంగా నాయనమ్మ ఋణం తీర్చుకున్నాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి