అనగనగా ఒక అడవి, ఆ అడవిలో ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో శివయ్య, కాంతమ్మ అనే దంపతులు ఉండేవారు. ఆ దంపతులు ఒకరోజు ఒక ప్రమాదంలో ఇద్దరూ పిల్లలని కాపాడారు వాళ్ళిద్దరూ చేసిన పుణ్యానికి పుణ్యంకి ఒక్కరోజు వాళ్లకు ఒక ఫలితం కలిగింది అది ఏమిటి అంటే శివయ్య భార్య అయినా కాంతమ్మ ఒక దారి గుండా వెళుతుండగా ఆమెకు ఒక బంగారు నాణ్యం దొరికింది ఆ నాణ్యాన్ని తీసుకొని. కాంతమ్మ తన ఇంటికి చేరింది తన భర్త అయినా శివయ్యతో ఈ విషయం అంతా చెప్పింది. ఆ తర్వాత శివయ్య ఒక కోటీశ్వరుడు అయ్యాడు ఆ దంపతులు ఇద్దరూ చాలా ఏండ్ల కిందట మనం చేసిన ఆ పుణ్యమే ఈరోజు మనకు ఫలితంగా మారింది వాళ్లు ఇద్దరూ ఎంతో ఆనందంగా తమ జీవితాన్ని గడిపారు.
ఈ కథలోని నీతి: నీవు చేసిన పుణ్యమే ఫలితంగా మారుతుంది.
పుణ్య ఫలం:- కట్టగూరి: విద్యాశ్రిత-ఏడవ తరగతి-ఆదర్శ పాఠశాల వల్లాల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి