ఒక తల్లికి రాకేష్,లోకేష్ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.ఊరికే తిరుగుతుండేవారు.
బడికి వెళ్లేవారు కాదు.అమ్మా నాన్నలు పొలం పనులకు వెళ్ళగానే ఈ ఇద్దరు గోటిలాట,చిర్రగోనె, పత్తాలాట,చింత గింజలాట,అష్టచెమ్మా,
కచ్చగాయలాట
లాడుకునేవారు.
ఈ విషయం వాళ్ళ అమ్మకు తెలిసింది.ఎలాగైనా బడికి పంపించాలని అమ్మ నిర్ణయించుకుంది.వారిద్దరిని పిలిపించి బుద్ధిమాటలు చెబుదామనుకుంటుంది.
చూడండి!బిడ్డలారా!మేము చిన్నప్పటి నుంచి చదువుకోలేదు.
ఇలా పొలం పనులకు వెళ్లి ఎండల్లో,వానల్లో,రాళ్లల్లో,బురదలో,కష్టపడుతున్నాం.
మా అప్పుడు బడులు లేవు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి గ్రామంలో పాఠశాల కట్టించింది.మధ్యాహ్న భోజనం పెడుతుంది. బట్టలిస్తుంది. పుస్తకాలు ఇస్తుంది. ఇంకా దాతలు మీకు నోట్ బుక్స్, టై, షూస్, బ్యాగులు దానం చేస్తున్నారు. ఇంకా కవులు,రచయితలు రాసిన మంచి మంచి పుస్తకాలను మన పాఠశాలకు అందిస్తున్నారు.
మనకు బీడీల స్కాలరు షిప్ వస్తుంది.
తెలుగు సారు మంచిమంచి కథలు,పాటలు, ట్రెండింగ్ పద్యాలునేర్పిస్తాడు.
ఇన్ని సౌకర్యాలు ఉండంగా మీరు బడికి వెళ్లాలి.అక్కడ ఆటలు ఆడించే సారుంటాడు.కరాటే నేర్పించే సారుంటాడు.బడిలోనే
ఆడుకోండి.చదువుకోండి. సార్లు చెప్పిన పాఠాలు శ్రద్ధగా వినండి.అమ్మ హితబోధ చేస్తుది.
ఇవన్నీ మన ఊరిలో ఉంటాయా అని పిల్లలడుగుతారు.
ఉంటాయని వాళ్లమ్మ చెపుతుంది.
బలే! బలే! అయితే ఈరోజు నుండే బడికే వెళుతాం.
మా అమ్మ మంచిదని
అమ్మ మాటనువింటారు. తెల్లవారి నుంచి రాకేష్ లోకేష్ ఇద్దరు కూడా బడికి వస్తారు.
అన్ని నేర్చుకుంటారు.
తరగతిలో ప్రథములుగా నిలుస్తారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి