నిను నమ్మిన వారికిద్రోహం చేయరాదుశరణన్న శత్రువుకుహాని తలపెట్టరాదుచెప్పుడు మాటలు వినిచేటు తెచ్చుకోరాదునిజానిజాలు తెలియకనిందలు వేయరాదుగురువాజ్ఞ ఎన్నడూతిరస్కరించరాదుకన్నవారి మనసులుకష్టబెట్టకూడదునష్టాలే వచ్చినాన్యాయాన్ని వీడరాదుకష్టాలే క్రమ్మినాఎదబాదు కోరాదు
తాతయ్య ప్రబోధం:---గద్వాల సోమన్న ,9966414580
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి