వాసు 9వ తరగతి చదువుతున్నాడు. అందరినీ కలుపుకు పోయి స్నేహభావంతో ఉంటాడు. ప్రతీసారీ తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటాడు. ఆడంబరాలు అతనికి నచ్చవు. ఈసారి తన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని అనుకున్నాడు. అందుకే స్నేహితులు అందరినీ ఆహ్వానించాడు. ముందుగా అనుకున్న ప్రకారం రకరకాల వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత పుట్టిన రోజు వేడుకలు అయినాయి. ఆ తర్వాత అందరికీ రుచికరమైన భోజనం పెట్టడం జరిగింది.
స్నేహితులు రకరకాల మొక్కలను వాసుకు పుట్టిన రోజు కానుకగా ఇచ్చారు. వాసుకు మొదటి నుంచి చెట్ల పెంపకం మీద ఆసక్తి ఎక్కువ. అతని ఇల్లు చాలా పెద్ద స్థలంలో చాలా భాగం ఖాళీగా వదలి, మిగిలిన భాగంలో ఇల్లు కట్టారు. ఇప్పుడు ఆ స్థలంలో మొక్కలు నాటుతున్నారు. స్నేహితులు తనకు ఇచ్చిన పుట్టినరోజు బహుమతులను చూసి వాసు ఆశ్చర్య ఆనందాలకు లోనయ్యాడు.ఆ మొక్కలను నాటి కలకాలం వాటిని సంరక్షించాడు తాము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి