శ్లోకం:
మా కురు ధన జన యౌవన గర్వం
హరతి నిమేషాత్కాలః సర్వం !
మాయామయ మిదమఖిలం హిత్వా
బ్రహ్మ పదం త్వం ప్రవిశ విదిత్వా !!
భావం:ధనము,పరివారము, యౌవనము.ఇవి కలవని గర్వించకుము.ఎందుకంటే ఒక్క నిముషములో కాలము వాటినన్నిటిన హరించి
వేయగలదు.దృశ్యపదార్దములన్నియూమాయామయములుఅశాశ్వతములు.కావున వాటినిత్యజించి,శాశ్వతమగు బ్రహ్మమును తెలుసుకుని,అందు ప్రవేశించుము
******
మోహం ముద్గరం;- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి