ఉగాది వచ్చింది ఆహ్లాదాన్ని తెచ్చింది
పొలలాను పచ్చగా మార్చింది
ప్రకృతిని పచ్చగా మార్చింది
ప్రతి ఊరిలో సంబరాలు తెచ్చింది
ప్రతి ఇంటికి అలంకారము తెచ్చింది
మామిడి వగరుతో
చింత పులుపుతో
ఆరు రుచులను తెచ్చింది
తాగరా మా ఉగాది పచ్చడి
మరువకురా ఆరురుచులతో కూడిన పచ్చడి
కొత్తబట్టలతో పంచాంగ శ్రవనంతో
విద్యార్థులు వినయంతో
వెలుగాలి విశ్వావసు సంవత్సరంలో
అందరికి ఉగాది శుభాకాంక్షలు🙏🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి