సమాజం మార్పు కొరకై సకలం అన్వేషించి అక్షరాల వినసొంపుతో బావాత్మకమైన సవ్వడితో మార్పు తెచ్చేదే కవిత్వమని కవి ఐతా చంద్రయ్య అన్నారు. ప్రపంచ కవిత దినోత్సవం సందర్భంగా సిద్దిపేట మాహత్మగాంధీ పార్క్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కాలానుగున మార్పులతో పాటుగా సాహిత్య సృజన ముందుకు సాగాలన్నారు. కవి ఉండ్రాళ్ళ రాజేశం సమాజంలో ఉన్న సమస్యలపై కవితా రచన సాగించాలని, అందుకు యువత ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో కవులు ఎన్నవెల్లి రాజమౌళి, వరుకోలు లక్ష్మయ్య, బస్వ రాజ్ కుమార్, కోణం పర్శరాములు, చీకోటి రాములు, డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
సమాజానికి కవిత్వం అవసరం: - సిద్దిపేట కవులు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి